పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గుచ్చుకొను అనే పదం యొక్క అర్థం.

గుచ్చుకొను   క్రియ

అర్థం : శరీరంలోపలికి దూర్చుకోవడం

ఉదాహరణ : పిల్లాడు పెన్నుతో మొహంలోగుచ్చుకున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई वस्तु किसी के अंदर डालना।

बच्चे ने मुँह में पेन ठूँसा।
ठूँसना, ठूंसना, ठूसना

అర్థం : ఏదైన ఒక వ్యంగ్యమైన మాటకు దుఃఖపడడం

ఉదాహరణ : అతని మాటలు నన్ను గాయపరచాయి

పర్యాయపదాలు : గాయపరచు, దుఃఖపరచు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी की व्यंग्यपूर्ण बात से दुखी होना।

उनकी बातें मुझे चुभीं।
चुभना