పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గర్జించు అనే పదం యొక్క అర్థం.

గర్జించు   క్రియ

అర్థం : ఘోరమైన ధ్వనిచేయడం.

ఉదాహరణ : బయట నోట మాట రాకుండా జీవిస్తారు మరియు ఇంట్లో గర్జిస్తారు


ఇతర భాషల్లోకి అనువాదం :

(गुस्से आदि में ) घोर शब्द करना।

बाहर तो घिग्घी बँधी रहती है और घर में इतना गरजते हैं।
गरजना, गरराना, चिल्लाना, डंकना, तड़पना, तड़फना, दहाड़ना, हुंकारना

Utter words loudly and forcefully.

`Get out of here,' he roared.
roar, thunder

అర్థం : పెద్ద శబ్ధం చేయడం

ఉదాహరణ : మేఘాలు గర్జిస్తున్నాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

घोर शब्द करना।

बादल गरज रहे हैं।
गरजना, गरराना

To make or produce a loud noise.

The river thundered below.
The engine roared as the driver pushed the car to full throttle.
thunder

అర్థం : పులి, సింహం వంటి క్రూర జంతువుల అరుపు.

ఉదాహరణ : కొద్దిసేపటికి ముందు ఇక్కడ సింహం గర్జించినట్టు వినబడింది.

పర్యాయపదాలు : గర్జనచేయు, రోధించు


ఇతర భాషల్లోకి అనువాదం :

सिंह, बाघ आदि जंतुओं का घोर शब्द करना।

कुछ देर पहले यहाँ सिंह गरज रहा था।
गरजना, गर्जना करना, दहाड़ना

Make a loud noise, as of animal.

The bull bellowed.
bellow, roar