అర్థం : శివుని జఠాలం నుంచి భూమిపైకి వచ్చిన నది దీనిని చాలా పుణ్యనదిగా భావిస్తారు.
ఉదాహరణ :
ధర్మ-గ్రంథాల ప్రకారము భగీరథుడు గంగా నదిని స్వర్గం నుండి భూమి పైకి తీసుకొచ్చాడు.
పర్యాయపదాలు : గంగా నద, గగనస్రంతి, జాహ్నవి, జ్యేష్ఠ, త్రిధార, త్రిపతథగ, త్రిమార్గ, త్రివేణి, భగీరథ, సోమదార, స్వర్గంగ, స్వర్ణపద్మ, హైమవతి
ఇతర భాషల్లోకి అనువాదం :
भारत की एक प्रधान नदी जिसको धर्म ग्रन्थों में मोक्षदायिनी कहा गया है।
धर्म-ग्रन्थों के अनुसार राजा भगीरथ ने गङ्गा को स्वर्ग से पृथ्वी पर उतारा।