పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఖర్జూరం అనే పదం యొక్క అర్థం.

ఖర్జూరం   నామవాచకం

అర్థం : ఎడారిలో ఎత్తైన చెట్లకు పండే ఈత పండు జాతికి చెందినది

ఉదాహరణ : అతడు ఖర్జూరము తింటున్నాడు.

పర్యాయపదాలు : కజ్జురం, కర్జూరము, గజ్జురము


ఇతర భాషల్లోకి అనువాదం :

रेगिस्तान में होने वाले एक पेड़ के बेर के आकार के लंबोतरे मीठे फल जो खाए जाते हैं।

वह खजूर खा रहा है।
कनक, खजूर, खरजूर, खर्जूर, महारस

Sweet edible fruit of the date palm with a single long woody seed.

date

అర్థం : ఒక రకమైన మిఠాయి

ఉదాహరణ : ఖర్జూరం గోధుమపిండితో తయారుచేసిన ఒక మిఠాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की मिठाई।

खजूर गेहूँ के आटे से बनाई जाने वाली एक मिठाई है।
खजूर

A food rich in sugar.

confection, sweet