పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఖర్చుచేయు అనే పదం యొక్క అర్థం.

ఖర్చుచేయు   నామవాచకం

అర్థం : డబ్బును వినియోగించడం

ఉదాహరణ : రాబడిలేని నెల కారణంగా ఖర్చుచేయడం రదైనది


ఇతర భాషల్లోకి అనువాదం :

हवाई जहाज आदि को उड़ाने की क्रिया।

खराब मौसम के कारण कई उड़ानें रद्द कर दी गईं।
उड़ाई, उड़ान, उड़ाव, उड्डयन

A departure. Especially of airplanes.

takeoff

ఖర్చుచేయు   క్రియ

అర్థం : అవసరాల కొరకు వాడుకోవడం

ఉదాహరణ : మేస్త్రీ ఇల్లు కట్టడానికి వంద సిమెంటి మాడెల్ని ఖర్చు చేశాడు.

పర్యాయపదాలు : ఉపయోగించు, వినియోగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

उपयोग या काम में लाना।

राजगीर ने यह घर बनाने में सौ बोरी सीमेंट लगाया।
उठाना, खपाना, खरचना, खर्च करना, खर्चना, ख़र्च करना, लगाना, व्यय करना

Spend completely.

I spend my pocket money in two days.
spend

అర్థం : డబ్బులు వాడడం.

ఉదాహరణ : ఈ రోజు నేను నూరు రూపాయలు ఖర్చు పెట్టాను.

పర్యాయపదాలు : ఖర్చుపెట్టు, దుబారచేయు, వ్యయంచేయు, వ్యయపరుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई काम पूरा करने के लिए पारिश्रमिक, मूल्य आदि के रूप में धन का दिया जाना।

आज किराये में ही सौ रुपये खर्च हो गए।
उठना, खर्च होना, लगना, व्यय होना

Be spent.

All my money went for food and rent.
go

అర్థం : ఎక్కువ డబ్బు ను ఉపయోగించడం

ఉదాహరణ : సునీల్ కు కొత్త ఉద్యోగం దొరికింది అతను తన స్నేహితులకు వింధు పేరుతో ఖర్చుచేశాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी से अत्यधिक खर्च कराना।

सुनील को नई नौकरी मिलते ही उसके साथियों ने उसे दावत के नाम पर खूब लूटा।
लूटना