అర్థం : భూమి, ఇతర గ్రహాలకు మరియి నక్షత్రాలకు మధ్య ఉన్న స్థలం.
ఉదాహరణ :
అంతరిక్షం గూర్చి ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు ప్రరిశోధనలు చేస్తున్నారు.
పర్యాయపదాలు : అంతరిక్షం, అంబుదాయం, అనంతం, ఆకాశం, గగనం, చుక్కలతెరువు, తారాపథం, నక్షత్రపథం, నక్షత్రమార్గం, నింగి, నిరాకారం, మిన్ను, మేఘపథం, వ్యోమం
ఇతర భాషల్లోకి అనువాదం :
Any location outside the Earth's atmosphere.
The astronauts walked in outer space without a tether.అర్థం : ఆకాశంలో సహజంగా కనిపించేవి
ఉదాహరణ :
ప్రతి నక్షత్రం ఖగోళంలో భాగమే
పర్యాయపదాలు : ఆకాశగోళం
ఇతర భాషల్లోకి అనువాదం :
आकाश में दिखाई देनेवाला प्राकृतिक पिंड।
प्रत्येक तारा एक खगोलीय पिंड है।అర్థం : నక్షత్రాలు, గ్రహాలు, పాలపుంత ఉండే ప్రదేశం
ఉదాహరణ :
నాకు ఖగోల క్షేత్రం గూర్చి తెలుసుకోవాలని ఆశక్తిగా ఉంది.
పర్యాయపదాలు : ఆకాశమండలం, ఖగోలక్షేత్రం
ఇతర భాషల్లోకి అనువాదం :