పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి క్రీడ అనే పదం యొక్క అర్థం.

క్రీడ   నామవాచకం

అర్థం : శారీరక వ్యాయామానికి మైదానములో కొన్ని నిబంధనలని ఏర్పరచుకొని గెలుపు-ఓటములు నిర్ణయించుకొన్నది

ఉదాహరణ : మేము భారతదేశము మరియు శ్రీలంక యొక్క ఆటను చూస్తున్నాము.

పర్యాయపదాలు : ఆట, కేళీ, ఖేలీ


ఇతర భాషల్లోకి అనువాదం :

वह खेल प्रतियोगिता जिसमें दो या कई प्रतियोगी या दल भाग लेते हैं।

हम भारत और श्रीलंका का मैच देख रहे हैं।
मैच

A formal contest in which two or more persons or teams compete.

match

అర్థం : కేవలం మనస్సు ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉండటానికి మనం చేసే పని.

ఉదాహరణ : పిల్లలు మైదానంలో ఆటలు ఆడుకుంటారు.

పర్యాయపదాలు : ఆట


ఇతర భాషల్లోకి అనువాదం :

केवल मन बहलाने के लिए किया जाने वाला काम।

अंताक्षरी, ताश आदि खेल कहीं भी खेले जा सकते हैं।
अठखेली, अर्गल, आमोद-प्रमोद, कलोल, कल्लोल, किलोल, केलि, कौतुक, क्रीड़ा, खेल, रमण, विनोद, विहार

Activities that are enjoyable or amusing.

I do it for the fun of it.
He is fun to have around.
fun, merriment, playfulness

అర్థం : శరీర వ్యాయామం కొరకు చేసే మనోరంజకమైన కార్యక్రమం.

ఉదాహరణ : ఆటలో గెలుపు ఓటములు ఉంటాయి

పర్యాయపదాలు : ఆట, కేళి, క్రీడనం, విరంచి, సయ్యాట


ఇతర భాషల్లోకి అనువాదం :

मन बहलाने या व्यायाम के लिए उछल-कूद, दौड़-धूप या और कोई मनोरंजक कृत्य।

बच्चों का मन पढ़ाई की अपेक्षा खेलकूद में अधिक लगता है।
आक्रीडन, क्रीड़ा, खिलवाड़, खेल, खेल कूद, खेल-कूद, खेलकूद, खेलवाड़, मौज मस्ती, मौज-मस्ती, मौजमस्ती

An amusement or pastime.

They played word games.
He thought of his painting as a game that filled his empty time.
His life was all fun and games.
game