పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కోమలమైన అనే పదం యొక్క అర్థం.

కోమలమైన   విశేషణం

అర్థం : కఠినత

ఉదాహరణ : అతను చాలా సరళమైన మరియు కోమలమైన స్వభావంకలవాడు.

పర్యాయపదాలు : మృదువైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें कठोरता या उग्रता न हो।

वे बहुत ही सरल एवं नरम स्वभाव के हैं।
कोमल, नरम, नर्म, मृदुल

అర్థం : నాజూకైన శరీరంగల

ఉదాహరణ : దారిలో ఒక కోమలమైన నవయవ్వనవతి వయ్యారంగా వెళుతుండెను.

పర్యాయపదాలు : నాజూకైన, సుందరమైన, సుకుమారమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

कोमल अंगोंवाली या जिसके अंग कोमल हों।

सड़क पर एक कोमलांगिनी नवयौवना इठलाती हुई जा रही थी।
कोमलांगना, कोमलांगिनी, कोमलांगी, तन्वी, नाजनीन, नाज़नीन, नाज़ुक, नाजुक, सुकुमारी

అర్థం : శరీర అవయవాలు ఆరోగ్యంగా దృఢంగా పొందికగా ఉండే స్థితి

ఉదాహరణ : అతని శరీరాకృతి చాలా అందంగా ఉంది.

పర్యాయపదాలు : అందమైన, చక్కనైన, సొగసుగా


ఇతర భాషల్లోకి అనువాదం :

सुन्दर डौल,आकार या बनावटवाला।

उसका बदन सुडौल है।
अव्यंगांग, अव्यङ्गाङ्ग, डौलदार, सुगठित, सुघढ़, सुघर, सुडौल

Having a well-proportioned and pleasing shape.

A slim waist and shapely legs.
shapely

అర్థం : కళానైపుణ్యతలోని చాలా కోమలమైన పనితనం

ఉదాహరణ : పట్టు కుర్తాకు సూక్ష్మమైన ఎంబ్రాయిడరీ (బుటేదారీపని) చేశారు

పర్యాయపదాలు : పలచని, సూక్ష్మమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें कला की निपुणता और सूक्ष्मता प्रकट हो।

रेशमी कुरते पर बारीक़ कढ़ाई की गई है।
बारीक, बारीक़, महीन

Done with delicacy and skill.

A nice bit of craft.
A job requiring nice measurements with a micrometer.
A nice shot.
nice, skillful

అర్థం : ఏదైన భాగం మృదువుగా ఉండుట.

ఉదాహరణ : సుకుమారమైన రాముడు శివధనస్సును విరిచినాడు.

పర్యాయపదాలు : నాజూకైన, సుకుమారమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसके अंग कोमल हों।

सुकुमार राम ने शिव धनुष को तोड़ दिया।
कोमल, कोमलांग, तुनक, तुनुक, धान-पान, नाज़ुक, नाजुक, फूलपान, मृदुल, सुकुमार

Easily hurt.

Soft hands.
A baby's delicate skin.
delicate, soft

అర్థం : శాంతి స్వభావం కలిగి ఉండుట.

ఉదాహరణ : గాంధీగారు కోమలమైన స్వభావం కలవాడు.

పర్యాయపదాలు : కోమలతగల, మృదువైన, సుకుమారమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

कोमल स्वभाव वाला।

रमेश सौम्य व्यक्ति है।
कोमल स्वभावी, सौम, सौम्य