పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కోప్పడు అనే పదం యొక్క అర్థం.

కోప్పడు   నామవాచకం

అర్థం : కోపంగా అరవడం.

ఉదాహరణ : నాన్న గద్దింపుతో దుఃఖపడి రామ్ ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు.

పర్యాయపదాలు : అదిలించు, కసురుకొను, గదమాయించు, గద్దించు, గద్దింపు, చివాట్లుపెట్టు, దట్టించు, మందలించు


ఇతర భాషల్లోకి అనువాదం :

क्रोधपूर्वक और डाँटकर कही जानेवाली बात।

पिताजी की डाँट-डपट सुनकर राम उदास हो गया।
अपहेला, खरी -खोटी, खरीखोटी, घुड़की, डपट, डाँट, डाँट डपट, डाँट-डपट, डाँट-फटकार, डाँटडपट, ताड़न, ताड़ना, प्रताड़न, प्रताड़ना, फटकार, लताड़, लथाड़, व्याक्रोश

An act or expression of criticism and censure.

He had to take the rebuke with a smile on his face.
rebuke, reprehension, reprimand, reproof, reproval

కోప్పడు   క్రియ

అర్థం : కోపగ్రస్తులవటం

ఉదాహరణ : తమరి చెడుమాటలు విని అతడు కోప్పడ్డాడు.

పర్యాయపదాలు : ఆక్రోషించు, ఆగ్రహించు, కసురుకొను, కస్సుబుస్సులాడు, కొఱకొఱలాడు, కోపగించు, కోపగిల్లు, కోపించు, చిటపటలాడు, మండిపడు, వేడెక్కు


ఇతర భాషల్లోకి అనువాదం :

Become angry.

He angers easily.
anger, see red

అర్థం : కోపంతో లేదా చిరాకుతో అరచుట

ఉదాహరణ : కార్యాలయంలో ఒక పనివాడిపై యజమాని కోపపడ్డాడు.

పర్యాయపదాలు : ఆగ్రహించు, కందు, కోపగించు, కోపపడు, కోపించు, క్రోధించు, చిటచిటలాడు, తీవరించు, మండిపడు, రోషించు, వేండ్రపడు


ఇతర భాషల్లోకి అనువాదం :

क्रुद्ध या खिन्न होकर बोलना।

कार्यालय में एक कर्मचारी को न पाकर अधिकारी झल्लाया।
झनकना, झल्लाना, तमकना, तमना, बिगड़ना

Arouse or excite feelings and passions.

The ostentatious way of living of the rich ignites the hatred of the poor.
The refugees' fate stirred up compassion around the world.
Wake old feelings of hatred.
fire up, heat, ignite, inflame, stir up, wake