పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కోక అనే పదం యొక్క అర్థం.

కోక   నామవాచకం

అర్థం : సుమారుగా ఆరు గజాలు ఉండి స్త్రీలు ధరించే వస్త్రం

ఉదాహరణ : సీత పచ్చ చీర కట్టుకొవడం ఇష్టం.

పర్యాయపదాలు : అంతరీయం, కట్టుకోక, కార్పాసం, చీర, జీబు, మొలకట్టు, వరాసి


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का स्त्री परिधान जो शरीर में लपेटकर पहना जाता है।

सीता हरे रंग की साड़ी पहनना पसंद करती है।
शाटिका, साड़ी, साढ़ी, सारी

A dress worn primarily by Hindu women. Consists of several yards of light material that is draped around the body.

saree, sari

అర్థం : స్త్రీలకు ఇచ్చే వస్త్రం

ఉదాహరణ : అత్తవారింటికి వెళ్ళే సమయంలో స్త్రీలకు చీరను ఇస్తారు.

పర్యాయపదాలు : చీర


ఇతర భాషల్లోకి అనువాదం :

स्त्रियों के ओढ़ने का वस्त्र या चादर।

ससुराल जाते समय वह लाल ओढ़नी ओढ़े हुई थी।
उढ़ावनी, उढ़ौनी, उपरनी, ओढ़नी