పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కొల్లగొట్టు అనే పదం యొక్క అర్థం.

కొల్లగొట్టు   క్రియ

అర్థం : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట

ఉదాహరణ : దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.

పర్యాయపదాలు : అపహరించు, కాజేయు, దోచుకోవడం, దౌర్జన్యంగా తీసుకోవండం, పైబడి తీసుకొను, బలాత్కారంగా తీసుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई वस्तु किसी से ज़बरदस्ती लेना।

डकैतों ने यात्रियों के सारे सामान छीन लिए।
अपहरना, खसोटना, छीनना, झटकना

Obtain illegally or unscrupulously.

Grab power.
grab

అర్థం : సర్వంలేకుండా చేయడం

ఉదాహరణ : చెట్లను నరికి మనము ప్రకృతి యొక్క సంపదను నాశనం చేస్తున్నాము.

పర్యాయపదాలు : నాశనంచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

धीरे-धीरे घटाना या कम करना।

वृक्षों को काटकर हम प्राकृतिक संपदा का क्षय कर रहे हैं।
अपहरना, क्षय करना, नाश करना

అర్థం : చాలా చౌకగా అమ్ముట

ఉదాహరణ : తాగుబోతు తమ భూమిని కొల్లగొట్టాడు

పర్యాయపదాలు : దోచిపెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत सस्ते दाम पर बेचना।

शराबी ने अपनी जमीन लुटा दी।
लुटाना

Sell cheaply as remainders.

The publisher remaindered the books.
remainder

అర్థం : మొత్తం లాక్కొవడం

ఉదాహరణ : దొంగలు రహ్గీర్ ని మొత్తం దోచుకొన్నారు

పర్యాయపదాలు : అంతదోచుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

सब कुछ छीन लेना।

लुटेरों ने राहगीर को नंगा कर दिया।
नंगा करना, नंगियाना

అర్థం : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.

ఉదాహరణ : అతను రైతుల భూమిని కాజేశాడు.

పర్యాయపదాలు : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

Take unlawfully.

bag, pocket