పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కొయ్యపలక అనే పదం యొక్క అర్థం.

కొయ్యపలక   నామవాచకం

అర్థం : చెక్కతో తయారుచేసిన రాసే పరికరం

ఉదాహరణ : కట్టెతో పెద్ద-పెద్ద దుడ్డు కర్రలను చేర్చి కొయ్యపలకలను తయారు చేస్తారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

काठ का लंबा, चौकोर और चौरस चीरा हुआ टुकड़ा जो लंबाई-चौड़ाई के हिसाब से बहुत कम मोटा हो।

लकड़ी के बड़े-बड़े लट्ठों को आरा मिल में चीरकर पल्ला बनाया जाता है।
तखता, तख़ता, तख़्ता, तख्ता, पटरा, पल्ला

అర్థం : కొయ్యతో చేసిన చదరపు ముక్క

ఉదాహరణ : ఈ బండి యొక్క నమునా కొయ్య పలకతో తయారు చేశారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

धातु की पतली चादर या टुकड़ा।

इस गाड़ी का ढाँचा धातु पटल से बनाया गया है।
चद्दर, चादर, धातु पटल, धातु पत्र, धातु-पटल, धातु-पत्र, धातुपटल, धातुपत्र, पत्तर, पत्तरा, पत्तरी, पत्ता, पत्ती, फलक

అర్థం : చెక్కతో తయారు చేసిన పలక

ఉదాహరణ : నీటిలో పెట్టి పెట్టి కొయ్య పలక జారుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

लकड़ी का वह पटरा जिस पर धोबी कपड़े धोता है।

पानी में रखे-रखे पटरा सड़ने लगा है।
तखता, तख़ता, तख़्ता, तख्ता, पटरा, पल्ला