పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కూర్చు అనే పదం యొక్క అర్థం.

కూర్చు   క్రియ

అర్థం : పనికొచ్చే వస్తువుగా తయారుచేయుట.

ఉదాహరణ : అతను మట్టి యొక్క విగ్రహాన్నిచెక్కుతున్నాడు.

పర్యాయపదాలు : కూర్పు, చెక్కు, తీర్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

काट-छाँटकर या और किसी प्रकार काम की चीज़ बनाना।

वह मिट्टी की मूर्ति गढ़ रहा है।
आकार देना, गढ़ना, बनाना, रूप देना, सरजना, सिरजना, सृजन करना

Create by shaping stone or wood or any other hard material.

Sculpt a swan out of a block of ice.
sculpt, sculpture

అర్థం : ఏదైనా ఒక వస్తువునుగానీ లేదా ఒక వస్తువులోని భాగాలనుగానీ రంధ్రం చేసి వాటిని దారంతో గానీ తీగతోగానీ ఒకటిగా చేర్చి కలపడం

ఉదాహరణ : వాళ్ళు అటు ఇటు పడి చెల్లాచెదురైన కాగితాలను దారంతో కట్టారు

పర్యాయపదాలు : కట్టు, కలుపు, కుట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

कई वस्तुओं या किसी वस्तु के कई भागों को छेदकर उसमें रस्सी या तागा डालना।

उसने इधर-उधर बिखरे कागज़ो को नत्थी किया।
नत्थी करना, नाँधना, नाथना, नाधना

Become joined or linked together.

yoke

అర్థం : ఒక దానిలోని చొప్పింపచేయడం

ఉదాహరణ : ఆమె తన అనుభవం యొక్క మాటలతో గుచ్చుతుంది

పర్యాయపదాలు : గుచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

सुन्दर और व्यवस्थित ढंग से अभिव्यक्त करना।

उसने अपनी अनुभूति को शब्दों में पिरोया।
पिरोना

Add as if on a string.

String these ideas together.
String up these songs and you'll have a musical.
string, string up

అర్థం : ఏదేని సమస్యకు లేదా ప్రశ్నకు జవాబు దొరుకుట.

ఉదాహరణ : ఈ సమస్య పరిష్కరించబడింది

పర్యాయపదాలు : చక్కజేయు, చక్కదిద్దు, చక్కబరచు, చక్కబెట్టు, చెరుపు, తీర్చు, దిద్దు, పరిష్కరించు, సంస్కరించు, సమాధానపరచు, సరిదిద్దు, సవరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी समस्या या प्रश्न का ठीक उत्तर प्राप्त होना।

यह समस्या सुलझ गई।
उत्तर निकलना, समाधान होना, सुलझना, हल निकलना

Release from entanglement of difficulty.

I cannot extricate myself from this task.
disencumber, disentangle, extricate, untangle