పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కిటికి అనే పదం యొక్క అర్థం.

కిటికి   నామవాచకం

అర్థం : చిన్న చిన్న రంద్రాలు కలిగి పిండి మొదలగు వాటిని జల్లించె సాదనం

ఉదాహరణ : బురదలో పడి జల్లెడ తునిగిపోయింది.

పర్యాయపదాలు : జల్లెడ, దోమతెర, వల


ఇతర భాషల్లోకి అనువాదం :

वह वस्तु जिसमें बहुत से छोटे-छोटे छेद बने होते हैं।

दम चूल्हे की झँझरी टूट गई है।
जाली, झँझरी, झंझरी, झझरी

అర్థం : గాలి, వెలుతురు కోసం ఏర్పాటు చేసిన చిన్న తలుపులు

ఉదాహరణ : ఎవరో కారు కిటికి అద్దం పగలగొట్టాడు.

పర్యాయపదాలు : గవాక్షం


ఇతర భాషల్లోకి అనువాదం :

घर, गाड़ी, जहाज आदि की दीवारों या छतों पर हवा तथा प्रकाश आने के लिए बनाए गए खुले भाग को खोलने तथा बंद करने के लिए बनी लकड़ी या धातु की संरचना जिसमें काँच आदि लगे होते हैं।

किसी ने कार की खिड़की का काँच तोड़ दिया है।
अपद्वार, खिड़की, पक्ष द्वार

A framework of wood or metal that contains a glass windowpane and is built into a wall or roof to admit light or air.

window

అర్థం : ఇంటిలోకి గాలి వచ్చిపోవుటకు ఏర్పాటు చేసిన చిన్న ద్వారము.

ఉదాహరణ : అతడు కిటికి ద్వారా బయటకు వెళ్ళిపోయాడు

పర్యాయపదాలు : గవాక్షము


ఇతర భాషల్లోకి అనువాదం :

घर के पिछले भाग में बना द्वार।

वह पृष्ठ द्वार से बाहर निकल गया।
पिछला दरवाजा, पृष्ठ द्वार

అర్థం : వెలుతురు రావడానికి గోడ పైభాగములో నిర్మించునది

ఉదాహరణ : సీత గవాక్షము వద్ద కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నది.

పర్యాయపదాలు : అద్దపుకిటికి, గవాక్షము


ఇతర భాషల్లోకి అనువాదం :

दीवार के ऊपरी भाग में प्रकाश आने के लिए बना छेद।

रोशनदान पर एक बड़ी छिपकली बैठी है।
झरोखा, रोशनदान

A window in a roof to admit daylight.

fanlight, skylight

అర్థం : గాలి, వెలుతురు రావడానికి ఇంటిలో గోడకు అమర్చిన పెద్ద రంధ్రము

ఉదాహరణ : ఇంటిలో గాలి వెలుతురు రావడం కోసం అతను ప్రత్యేక గదిలో కిటికి అమర్చాడు.

పర్యాయపదాలు : గవాక్షం, గవాసి, జాలం, జాలకం, మూషం


ఇతర భాషల్లోకి అనువాదం :

वायु और प्रकाश आने के लिए दीवारों में बना हुआ जालीदार बड़ा छेद।

घर को हवादार बनाने के लिए उसने प्रत्येक कमरे में झरोखा लगवाया है।
गवाक्ष, झँझरी, झंझरी, झरोखा, झाँकी, दरीचा, मूषा, वातायन

A window in a roof to admit daylight.

fanlight, skylight