పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కల్పితమైన అనే పదం యొక్క అర్థం.

కల్పితమైన   విశేషణం

అర్థం : వాస్తవం కాకుండా ఉండుట.

ఉదాహరణ : అతను కల్పితమైన మాటలు అందరికి చెప్తూ ఉంటాడు

పర్యాయపదాలు : ఊహాత్మకమైన, కాల్పనికమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

అర్థం : మనసులో వచ్చినటువంటి కల్పనలు

ఉదాహరణ : అతడు తన కల్పితమైన ఆలోచనలను కార్య రూపంలో పరిచయం చేయాలనుకుంటున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

ध्यान में आया हुआ।

वह अपने अनुकल्पित विचारों को कर्म रूप में परिणित करना चाहता है।
अनुकल्पित

అర్థం : కేవలం కల్పించిన

ఉదాహరణ : శ్యామ్ మాటల్లో పడద్దు అతని ద్వారా ఇవ్వబడిన సమాచారం కల్పితమైనది కూడా కావచ్చు.

పర్యాయపదాలు : ఊహాజనకమైన, ఊహాజనితమైన