పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కలిపిన అనే పదం యొక్క అర్థం.

కలిపిన   క్రియ

అర్థం : ఏదేని వేరొక దానికి చివరిలో చేర్చుట.

ఉదాహరణ : మాల తయారుచేయుటకు బంగారు తీగలను కలుపుతారు.

పర్యాయపదాలు : జోడించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी दूसरे के साथ अंत में लगाना या सटाना।

हार बनाने के लिए उसने सोने के तारों को संलग्न किया।
जोड़ना, संबद्ध करना, संलग्न करना

Cause to be attached.

attach

కలిపిన   విశేషణం

అర్థం : ఒకదానితో ఇంకొకటి జోడించడం

ఉదాహరణ : అనుబంధ ప్రతులకు సమాధానాలను జత కలిపి జాగ్రత్తగా కట్టి పంపుతున్నాడు.

పర్యాయపదాలు : అనుబంధమైన, జతచేసిన


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के साथ लगकर अथवा मिलकर उसकी पूर्ति करने वाला।

अनुपूरक प्रतियों को उत्तरपुस्तिका के साथ अच्छी तरह से बाँधें वरना वह खो सकता है।
अनुपूरक

Added to complete or make up a deficiency.

Produced supplementary volumes.
supplemental, supplementary