పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కర్ర అనే పదం యొక్క అర్థం.

కర్ర   నామవాచకం

అర్థం : వెదురుతో తయారు చేసి లావుగా మరియు పొట్టిగా ఉన్న కర్ర.

ఉదాహరణ : తోటలో పిల్లలు కర్ర సహాయముతో చెట్టులోని పండ్లను రాల్చుతున్నారు.

పర్యాయపదాలు : కట్టే


ఇతర భాషల్లోకి అనువాదం :

लकड़ी या बाँस आदि का सीधा थोड़ा लंबा टुकड़ा।

बाग में बच्चे डंडे से आम तोड़ रहे हैं।
डंड, डंडा, डण्ड, डण्डा

అర్థం : చెట్టు యొక్క ఏదైనా ఎండినభాగం ఇది వస్తు తయారీకి ఉపయోగపడుతుంది.

ఉదాహరణ : కొయ్యను అలంకరించే వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు.

పర్యాయపదాలు : కట్టె, కొయ్య


ఇతర భాషల్లోకి అనువాదం :

पेड़ का कोई स्थूल अंग जो सूख गया हो।

काठ का अधिकतर उपयोग साज-सज्जा की वस्तुएँ बनाने में किया जाता है।
इध्म, काठ, काठी, काष्ठ, दारु, लकड़ी

The hard fibrous lignified substance under the bark of trees.

wood

అర్థం : డోలు వాయించడానికి ఉపయోగపడే ఒక రకమైన బెత్తము

ఉదాహరణ : ఆట ఆడే సమయంలో అతని కర్ర విరిగిపోయింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

पैंतरा खेलने का वह डंडा जिसके ऊपर चमड़ा मढ़ा रहता है।

खेल खेलते समय उसका गतका टूट गया।
कुतका, गतका, गदका

అర్థం : ఉపాధ్యాయులు విద్యార్థులను దండించడానికి ఉపయోగించే కర్ర

ఉదాహరణ : శ్యాం హోంవర్క్ (ఇంటిపని) చేయని కారణంగా ఉపాధ్యాయుడు అతన్ని బెత్తంతో కొట్టాడు

పర్యాయపదాలు : బడితె, బెత్తం


ఇతర భాషల్లోకి అనువాదం :

बेंत का डंठल जिसका उपयोग छड़ी के रूप में किया जाता है।

श्याम का गृह-कार्य अधूरा होने के कारण अध्यापक जी ने उसे बेंत से पीटा।
अभ्रपुष्प, निचुल, बनीर, बेंत, वंजुल, वानीर, वेत्र, सुषेण

A small thin branch of a tree.

stick

అర్థం : వయసు మీదపడిన వాళ్ళు నవడానికి ఉపయోగించే కట్టె

ఉదాహరణ : నానమ్మ కర్ర పట్టుకొని నడుస్తుంది.

పర్యాయపదాలు : ఊతకర్ర, బెత్తం


ఇతర భాషల్లోకి అనువాదం :

हाथ में लेकर चलने की सीधी पतली लकड़ी।

दादी छड़ी लेकर चल रही हैं।
कंब, छड़ी, दंडिका, पटकान, लकुट, लकुटिया, लकुटी

A stick carried in the hand for support in walking.

walking stick

అర్థం : మంట పెట్టడానికి ఉపయోగపడే కట్టె

ఉదాహరణ : కుమ్మరి కొయ్య ద్వారా కుండను పగులగొట్టాడు.

పర్యాయపదాలు : కొయ్య


ఇతర భాషల్లోకి అనువాదం :

काठ का बड़ा हथौड़ा।

कुम्हार मुँगरे से मिट्टी फोड़ रहा है।
मुँगरा, मुंगरा, मुगरा, मोंगरा

A tool resembling a hammer but with a large head (usually wooden). Used to drive wedges or ram down paving stones or for crushing or beating or flattening or smoothing.

beetle, mallet

అర్థం : నగారా మ్రోగించు ఒక రకమైన కర్ర

ఉదాహరణ : మహేష్ కర్రతో నగారాను కొడుతున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह डंडा जिससे नगारा बजाया जाता है।

महेश चोब से नगारे को पीट रहा था।
चोब, डागा

A stick used for playing a drum.

drumstick

అర్థం : చెట్టుకొమ్మల ద్వారా వచ్చే కట్టె

ఉదాహరణ : అతడు కుక్కను కర్రతో కొట్టాడు.

పర్యాయపదాలు : కొయ్య


ఇతర భాషల్లోకి అనువాదం :

मोटी और बड़ी छड़ी।

उसने कुत्ते को डंडे से मारा।
असा, चोब, डंड, डंडा, डण्ड, डण्डा, दंड, दण्ड, बल्लम, लाठी, सोंटा, सोटा

Club consisting of a heavy stick (often bamboo) bound with iron. Used by police in India.

lathee, lathi