పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కరకరమను అనే పదం యొక్క అర్థం.

కరకరమను   క్రియ

అర్థం : వస్తువును జరిపేటప్పుడు వచ్చే చర చర శబ్ధం

ఉదాహరణ : మంచాన్ని జరిపే సమయంలో నా మంచం చరచర మని శబ్ధం చేస్తున్నది

పర్యాయపదాలు : చరచరమను


ఇతర భాషల్లోకి అనువాదం :

चरमर या चरचर शब्द करना।

करवट बदलते समय मेरी खटिया चरमराती है।
चरचराना, चरमराना

అర్థం : నమిలేటప్పుడు వచ్చే శబ్ధం

ఉదాహరణ : విధ్యుత్తు కరకర మంటుంది


ఇతర భాషల్లోకి అనువాదం :

कड़कड़ शब्द होना।

बिजली कड़कड़ा रही है।
कड़कड़ाना

Make a crackling sound.

My Rice Krispies crackled in the bowl.
crackle, crepitate

అర్థం : గట్టి పదార్ధాలు తినేటప్పుడు వచ్చే శబ్ధం

ఉదాహరణ : పిల్లలు బిస్కట్ ని కరకర మని తింటున్నారు


ఇతర భాషల్లోకి అనువాదం :

भुरभुरा करना।

बच्चा बिस्कुट को भुरभुरा रहा है।
भुरभुराना

Make into a powder by breaking up or cause to become dust.

Pulverize the grains.
powder, powderise, powderize, pulverise, pulverize

అర్థం : ఏదైన కొమ్మ విరిగేటప్పుడు వచ్చే శబ్ధం

ఉదాహరణ : చెట్టుకిందినుండి దూరంజరగండి, చెట్టుకొమ్మ చరచర మంటున్నది అధిక బరువు మోయలేని కారణంగా మంచం చరచరమంటున్నది

పర్యాయపదాలు : చరచరమను


ఇతర భాషల్లోకి అనువాదం :

चरचर शब्द सहित टूटना।

पेड़ के नीचे से हट जाओ, डाली चरचरा रही है।
अत्यधिक भार सहन न करने के कारण खाट चरचरा गई।
चरचराना, चर्राना