పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కన్నీరు అనే పదం యొక్క అర్థం.

కన్నీరు   క్రియా విశేషణం

అర్థం : కంటి నుండి వచ్చేది

ఉదాహరణ : రమేష్ కన్నీళ్లతో తన బాధను వినిపిస్తున్నాడు.

పర్యాయపదాలు : కంటినీరు, కన్నీళ్లు


ఇతర భాషల్లోకి అనువాదం :

आँखों में आँसू भरकर।

रमेश साश्रु अपनी व्यथा सुना रहा था।
साश्रु

కన్నీరు   విశేషణం

అర్థం : కంటిని నీటితో నింపుట.

ఉదాహరణ : రాముడి కథ విని నాకళ్ళు కన్నీటితోనిండినది.

పర్యాయపదాలు : ఆశ్రువులైన, కన్నీటితోనిండిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो अश्रु से भरा हुआ हो।

उसकी रामकहानी सुनकर मेरी आँखें अश्रुपूर्ण हो गयीं।
अश्रुपूरित, अश्रुपूर्ण, अश्रुयुक्त, डबकौंहाँ, डबडबा, डभकौंहाँ, सजल, साश्रु

Filled with or marked by tears.

Tearful eyes.
Tearful entreaties.
tearful