పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కన్నంవేయు అనే పదం యొక్క అర్థం.

కన్నంవేయు   క్రియ

అర్థం : ఎవరూ లేని సమయంలో తనదికానిదాన్ని ఎలాగైన తీసుకెళ్ళడం

ఉదాహరణ : దొంగతనం జరిగేసమయంలో పట్టుకోవాల్సిన కాపలాదారే దొంగతనం చేశాడు

పర్యాయపదాలు : అపహరించు, కొట్టేయు, దొంగతనంచేయు, దొంగలించు


ఇతర భాషల్లోకి అనువాదం :

सेंध मारकर चोरी करना।

चौकीदार ने सेंधमार को उस समय पकड़ा जब वह सेंधमारी कर रहा था।
सेंध देना, सेंध मारना, सेंध लगाना, सेंधमारी करना

అర్థం : జేబు దొంగతనం చేయు

ఉదాహరణ : ఇక్కడ జేబు దొంగలు ప్రయాణీకుల దగ్గర దోచుకుంటున్నారు

పర్యాయపదాలు : దోచుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

उछल या झपटकर कोई चीज लेना या छीनना।

यहाँ उचक्के राहगीरों को उचक लेते हैं।
उचक लेना, उचकना