పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కన్నం అనే పదం యొక్క అర్థం.

కన్నం   నామవాచకం

అర్థం : వస్తువు, సరుకుల్ని దొంగిలించటానికి వేసేటటువంటి రంధ్రం

ఉదాహరణ : పోయినవారమే ఇక్కడ ఒక దుకాణానికి కన్నం వేశారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

माल-असबाब आदि लूटने के लिए दल बाँधकर किया जानेवाला धावा।

पिछले सप्ताह ही यहाँ की एक दूकान में डाका पड़ा था।
अभ्याहार, डकैती, डाका

Plundering during riots or in wartime.

looting, robbery

అర్థం : ఇంట్లో, భవనంలో మొదలైనవాటిలో దోచుకొనిపొవడం

ఉదాహరణ : దొంగ కన్నం వేసి ఇంట్లో ఉన్న వస్తువులన్ని ఎత్తుకుపొయాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

सेंध मारने का काम।

चोर सेंधमारी करके घर का सारा सामान उठा ले गए।
नकबजनी, नक़बज़नी, सेंधमारी

Trespassing for an unlawful purpose. Illegal entrance into premises with criminal intent.

break-in, breaking and entering, housebreaking

అర్థం : దొంగలు దొంగతనం చేయడానికి చేసే పని

ఉదాహరణ : ధనవంతుడి ఇంట్లో కన్నం వేసి ఇనుపపెట్టె దొంగలించారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

दीवार में किया हुआ वह छेद जिसमें से घुसकर चोर चोरी करते हैं।

पुलिस महाजन के घर की सेंध की तहकीकात कर रही है।
नकब, नक़ब, संधि, सन्धि, सुरंग, सेंध

Trespassing for an unlawful purpose. Illegal entrance into premises with criminal intent.

break-in, breaking and entering, housebreaking