పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కఠినం అనే పదం యొక్క అర్థం.

కఠినం   నామవాచకం

అర్థం : పటుత్వంగా ఉండటం

ఉదాహరణ : ఎండిపోయిన భూమి చాలా కఠినంగా ఉండటం వల్ల తేమ చేయడం కోసం అతను నీళ్ళు పోశాడు.

పర్యాయపదాలు : గట్టి, దృఢం


ఇతర భాషల్లోకి అనువాదం :

कठोर होने की अवस्था या भाव।

सूखी मिट्टी की कठोरता को दूर करने के लिए उसमें पानी डालो।
कठोरता, कठोरपन, कड़ाई, कड़ापन, पारुष्य, सख़्ती, सख्ती

The physical property of being stiff and resisting bending.

rigidity, rigidness

అర్థం : గట్టిగా అరిచి ఖచ్చితంగా అని సంభాషించడం

ఉదాహరణ : రక్ష ఈరోజు నాతో చాలా కఠినంగా మాట్లాడింది.

పర్యాయపదాలు : కాఠిన్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

रूखा होने की अवस्था या भाव।

रक्षा ने आज मुझसे बड़ी ही रुखाई से बात की।
अनरस, रुक्षता, रुक्षत्व, रुखाई, रुखावट, रुखाहट, रूखापन

Objectivity and detachment.

Her manner assumed a dispassion and dryness very unlike her usual tone.
dispassion, dispassionateness, dryness

అర్థం : దయలేకుండా ప్రవర్తించడం

ఉదాహరణ : అపవాదుల పట్ల పోలీసులు ఎప్పుడూ కఠినంగా వ్యవహరిస్తారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कठोर या सख़्त व्यवहार।

कभी-कभी पुलिस को अपराधियों के साथ सख्ती बरतनी पड़ती है।
कड़ाई, सख़्ती, सख्ती

A cruel act. A deliberate infliction of pain and suffering.

cruelty, inhuman treatment

అర్థం : దయ, కనికరం, ప్రేమ లేని భావన.

ఉదాహరణ : సురేష్ పనివాళ్ళతో నిర్ధయిగా వ్యవహరిస్తున్నాడు.

పర్యాయపదాలు : కరుణహీనం, క్రూరత్వం, దయహీనం, నిర్ధయి


ఇతర భాషల్లోకి అనువాదం :

निर्दय होने की अवस्था, गुण या भाव।

सुरेश मज़दूरों से निर्दयता के साथ व्यवहार करता है।
अदया, अहृदयता, उग्रता, कठोरता, कड़ाई, करुणाहीनता, क्रूरता, दयाहीनता, निठुरता, निठुराई, निठुराव, निर्दयता, निष्ठुरता, नृशंसता, बेरहमी, सख़्ती, सख्ती, हृदयहीनता

The quality of being cruel and causing tension or annoyance.

cruelness, cruelty, harshness