పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కండె అనే పదం యొక్క అర్థం.

కండె   నామవాచకం

అర్థం : పలచటి కర్ర దానిపై దృఢంగా దారం వేసి చుట్టబడినది

ఉదాహరణ : సాలెవాడు బట్ట తానును నేయడానికి కండెకు పట్టుని పెద్ద మొత్తంలో చుడతాడు.

పర్యాయపదాలు : దారం కండె


ఇతర భాషల్లోకి అనువాదం :

एक पतली लकड़ी जिसके छोर पर काँच का एक चुल्ला फोड़कर बाँधते हैं।

जुलाहे ताना डालने के लिए खूँड़ी से रेशम के बारीक तार डालते हैं।
खूँड़ी

అర్థం : మొక్క జొన్న పొంతు

ఉదాహరణ : కాల్చిన మొక్కజొన్నకంకిని తింటే చాలా రుచికరంగా ఉంటుంది.

పర్యాయపదాలు : కంకి


ఇతర భాషల్లోకి అనువాదం :

मक्के की बाल।

भुट्टा भूनकर खाने में स्वादिष्ट लगता है।
बाल, भुट्टा

An ear of corn.

mealie

అర్థం : దారం, రేషం మొదలైన చుట్టిన ఒక కండె

ఉదాహరణ : పిల్లల స్వటర్ అల్లడానికి ఎన్ని కండెలదారం అవుతుంది.

పర్యాయపదాలు : నూలుకండె


ఇతర భాషల్లోకి అనువాదం :

सूत, रेशम आदि की गुच्छी।

दीदी ने मेज़पोश पर कढ़ाई करने के लिए आठ लच्छी रेशमी धागे खरीदे।
अंटी, अट्टी, आँटी, आंटी, कुकड़ी, गुच्छी, लच्छी

A coil of rope or wool or yarn.

hank

అర్థం : గోదుమ, బియ్యము మొదలైన మొక్కల ముందు భాగము.దీనికి విత్తనాలు ఉంటాయి

ఉదాహరణ : మందు చల్లని కారణంగా మొక్కజొన్న కంకికి పురుగు పట్టింది.

పర్యాయపదాలు : కంకి


ఇతర భాషల్లోకి అనువాదం :

गेहूँ, ज्वार, बाजरे आदि के पौधों का वह अगला भाग जिस पर दाने होते हैं।

कीटनाशक का छिड़काव न करने से अनाज की बालों में कीड़े लग गए हैं।
बाल, बाली

Fruiting spike of a cereal plant especially corn.

capitulum, ear, spike