పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కంటికురుపు అనే పదం యొక్క అర్థం.

కంటికురుపు   నామవాచకం

అర్థం : ఒక రోగం

ఉదాహరణ : అతడు డాక్టర్ దగ్గరకు కంటి కురుపు మందు తీసుకోవడానికి వెళ్ళాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक रोग विशेष जिसमें आँख के ऊपर भौंहों के पास बड़ी गिलटी निकल आती है।

वह चिकित्सक के पास रसौरे की दवा कराने गया है।
रसौला

అర్థం : కంటి యొక్క రెప్పపైన వచ్చే ఒక రోగం

ఉదాహరణ : వైద్యుడు కంటి కురుపుతో బాధపడుతున్న రోగికి మందు వేశాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

आँख की बरौनी या पलकों का एक रोग।

चिकित्सक पक्ष्मप्रकोप से पीड़ित रोगी की दवा कर रहा है।
पक्ष्मप्रकोप

అర్థం : కన్ను రెప్పపైన వచ్చిన చిన్న పుండు లేదా మొటిమ

ఉదాహరణ : కంటి కురుపు రావడం వలన ఆమె కళ్ళు నొప్పి పెడుతున్నాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

आँख की पलक के किनारे होने वाली फुंसी।

बिलनी होने के कारण उसकी आँख में दर्द हो रहा है।
अंजनहारी, अंजना, अंजनी, अञ्जना, अञ्जनी, अर्जुन, अर्जुनरोग, गुहांजनी, गुहेरी, बम्हनी, बिलनी

An infection of the sebaceous gland of the eyelid.

eye infection, hordeolum, sty, stye