పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కంచరగాడిద అనే పదం యొక్క అర్థం.

కంచరగాడిద   నామవాచకం

అర్థం : గాడిద, ఆడగుర్రం సంయోగంతో జన్మించిన జంతువు.

ఉదాహరణ : కంచరగాడిద బరువు మోయడానికి ఉపయోగపడుతుంది.

పర్యాయపదాలు : అశ్వఖరజం, ఖేసరం


ఇతర భాషల్లోకి అనువాదం :

गधे और घोड़ी के संयोग से उत्पन्न एक पशु।

खच्चर बोझ ढोने के काम आता है।
अश्वतर, खच्चर, प्रक्खर, बेसर

Hybrid offspring of a male donkey and a female horse. Usually sterile.

mule

అర్థం : నల్లని, తెల్లని చారలు గల జంతువు. ఇది ఆఫ్రికాలో ఉంటాయి.

ఉదాహరణ : ఆఫ్రికాలో అనేక కంచల గాడిదలు కలవు.

పర్యాయపదాలు : అశ్వతరం, కంచలగాడిద, చారలగాడిద


ఇతర భాషల్లోకి అనువాదం :

अफ़्रीका में पाये जानेवाला एक अश्व सदृश पशु जिसके शरीर पर काली और सफ़ेद धारियाँ होती हैं।

अफ़्रीका में ज़ीब्रा की कई जातियाँ पायी जाती हैं।
अफ़्रीकी गधा, चित्रगर्दभ, जबरा, ज़बरा, ज़िबरा, ज़िब्रा, ज़ीब्रा, ज़ेबरा, जिबरा, जिब्रा, जीब्रा, जेबरा, जेब्रा, धारीदार गधा

Any of several fleet black-and-white striped African equines.

zebra