పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఒప్పించు అనే పదం యొక్క అర్థం.

ఒప్పించు   క్రియ

అర్థం : ఇష్టం లేని దానిని ఇష్టపడేలాచేయటం

ఉదాహరణ : అమ్మ కోపగించుకున్న కొడుకును చూసి తన స్నేహితుడితో ఒప్పించింది.

పర్యాయపదాలు : అంగీకరింపచేయు, ఒప్పింపచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

मनाने का काम दूसरे से कराना।

माँ ने रूठे हुए बेटे को उसके दोस्त से मनवाया।
मनवाना

అర్థం : దుఃఖంలో ఉన్నవారికి ధైర్యం చెప్పుట.

ఉదాహరణ : యుక్తవయస్సు కొడుకు మరణించడం వలన అందరు వారి కుటుంబీకులకు ఓదార్పునిచ్చినారు.

పర్యాయపదాలు : ఓదార్పు, నచ్చచెప్పు, బుజ్జగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

इधर-उधर की बातें करके चिंतित या दुःखी व्यक्ति का मन दूसरी ओर ले जाना या धीरज दिलाना।

जवान बेटे की मौत से संतप्त परिवार को सगे-संबंधी सांत्वना दे रहे थे।
ढाढ़स बँधाना, ढाढ़स देना, तसल्ली देना, दिलासा देना, समझाना, सांत्वना देना, सान्त्वना देना

Give moral or emotional strength to.

comfort, console, solace, soothe

అర్థం : కోపాన్ని తగ్గించు.

ఉదాహరణ : అమ్మ పిల్లవాడి అలకను తీర్చింది.

పర్యాయపదాలు : అలకతీర్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

रूठे हुए को प्रसन्न करना।

माँ अपने बच्चे को मना रही है।
मनाना, मनुहार करना, मनुहारना, मान मनुहार करना

అర్థం : సరే అనునట్లు చేయడం

ఉదాహరణ : నేనే అతన్ని నాతోపాటు రావడానికి ఒప్పించాను.

పర్యాయపదాలు : అంగీకరింపచేయు, ఒప్పుకొనునట్లుచేయు, స్వీకరించు

అర్థం : ఒకరి దగ్గర తీసుకున్నది మళ్ళీ ఇవ్వడం

ఉదాహరణ : పాకిస్తాన్ భారతదేశ మత్స్యకారులను భారతీయులకు అప్పగించింది.

పర్యాయపదాలు : అప్పగించు, అప్పజెప్పు, అర్పించు, ఒప్పగించు, ఒప్పజెప్పు, ఒప్పనజేయు, ఒప్పనముచేయు, తిరిగిఇవ్వు, దక్కోలుచేయు, దత్తముచేయు, దారవోయు


ఇతర భాషల్లోకి అనువాదం :

भागे हुए विदेशी अपराधी को योग्य अधिकारी के हाथ में सौंपना।

पाकिस्तान ने भारतीय मछुआरों को आज भारत को प्रत्यार्पित कर दिया।
प्रत्यर्पण करना, प्रत्यर्पित करना, प्रत्यार्पित करना

Hand over to the authorities of another country.

They extradited the fugitive to his native country so he could be tried there.
deliver, deport, extradite