పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఎగురవేయు అనే పదం యొక్క అర్థం.

ఎగురవేయు   క్రియ

అర్థం : కింద లేకుండా ఆకాశంలోకి పంపడం

ఉదాహరణ : పిల్లాడు ఇంటి పై కప్పు మీద గాలి పటం ఎగురవేస్తున్నాడు

పర్యాయపదాలు : పైకిపంపు


ఇతర భాషల్లోకి అనువాదం :

जो चीज हवा में उड़ सकती हो उसे हवा में उठाकर गति देना।

बच्चे छत पर पतंग उड़ा रहे हैं।
उड़ाना

Cause to fly or float.

Fly a kite.
fly

అర్థం : పైన గాలిలో వేయుట.

ఉదాహరణ : మోహన్ బంతిని ఆకాశమువైపు ఎగురవేశాడు.

పర్యాయపదాలు : పైకెగురవేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

हवा में फेंकना।

मोहन ने गेंद को श्याम की तरफ उछाला।
उचकाना, उछारना, उछालना, ऊपर उछालना, फेंकना

Propel through the air.

Throw a frisbee.
throw

అర్థం : జెండా వందనం చేయడం

ఉదాహరణ : ప్రధాన ఆచార్యులు జెండా ఎగురవేశారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

हवा में लहरने में प्रवृत्त करना या ऐसा करना कि हवा में लहरे।

प्रधानाचार्य झंडा लहरा रहे हैं।
फरफराना, फहराना, लहराना

Raise.

Hoist the flags.
Hoist a sail.
hoist, run up