పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఉల్లాసం అనే పదం యొక్క అర్థం.

ఉల్లాసం   నామవాచకం

అర్థం : మనస్సుకు సంతోషాన్ని కలిగించే పని.

ఉదాహరణ : నాటకము మనోరంజనంగా సమాప్తమైంది.

పర్యాయపదాలు : మనోరంజనం, వినోద, విలాసం, హాస్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

An activity that is diverting and that holds the attention.

amusement, entertainment

అర్థం : మనస్సులో ఉత్పన్నమయ్యే సంతోషకరమైన స్థితి.

ఉదాహరణ : పెళ్ళికూతురి మనస్సులో ప్రియుని కలవాలనే ఉత్సాహం ఉంది.

పర్యాయపదాలు : ఉత్సాహం


ఇతర భాషల్లోకి అనువాదం :

मन में उत्पन्न होनेवाला वह सुखदायक मनोवेग जो कोई प्रिय या अभीष्ट काम करने के लिए होता है।

दुलहन के मन में पिया मिलन की उमंग है।
उमंग, उमाह, तरंग, धुन, मौज, लहर, वलवला, हिल्लोल

A feeling of joy and pride.

elation, high spirits, lightness

అర్థం : ఆనందపూర్వకమైన ఉత్సాహం

ఉదాహరణ : అతడు ఉల్లాసంగా ఇద్దరికి సేవ చేశాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

साधारण बातों से होने वाला अस्थायी या क्षणिक तथा हल्का आनंद।

सभी को उल्लास का अनुभव नहीं होता है।
उमंग, उल्लास, गुदगुदाहट, गुदगुदी, हुलास

Joyful enthusiasm.

exuberance

అర్థం : ఏదైన మాటలు వినగానే లేక ఎవ్వరినైనా కలవగానే మనస్సులో ఏర్పడే భావన.

ఉదాహరణ : నాకు భగవంతుని కీర్తనలు వింటే ఆనందము కలుగుతుంది.

పర్యాయపదాలు : ఆనందము, విలాసం హాయి, సంతోషం, సుఖము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बात में रुचि होने के कारण उससे मिलने वाला या लिया जाने वाला सुख।

भक्त भगवान के कीर्तन का आनंद ले रहा है।
अनंद, अनन्द, आनंद, आनन्द, मज़ा, मजा, रस, रसास्वादन, लुत्फ, लुत्फ़, स्वाद

A gay feeling.

gaiety, merriment