సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : మంత్రం ద్వారా అగ్నిలో నెయ్యి వేసి చేసే పని
ఉదాహరణ : హోమం తరువాత పూజారి యజమానికి రక్షసూత్రాన్ని అండగా కడతాడు.
పర్యాయపదాలు : యజము, యజ్ఞం, యాగము, యాజన్యము, హోత్ర, హోమం
అర్థం : దేవుళ్లకు ఇచ్చే సమర్పణ
ఉదాహరణ : దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆహుతి ఇస్తారు.
పర్యాయపదాలు : అర్పణ, త్యాగం, బలి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
आहुति देने की वस्तु।
అర్థం : లోక కళ్యాణం కొరకు పండితులు చేసె యాగం
ఉదాహరణ : హోమం యొక్క సమయం అయిపోతుందని పండితుడు చెప్పాడు.
పర్యాయపదాలు : అగ్నిహోత్రం, అగ్నిహోత్రయజ్ఞం, యజ్ఞం, హోమం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
मंत्र पढ़कर कुछ निश्चित पदार्थ अग्नि में डालने की क्रिया।
The activity of worshipping.
ఆప్ స్థాపించండి