పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆశ్చర్యం అనే పదం యొక్క అర్థం.

ఆశ్చర్యం   నామవాచకం

అర్థం : ఆశ్చర్యాన్ని కలిగించే మాటలు

ఉదాహరణ : అతని వింత సంగతులు విని మేము కూడా ఆశ్చర్యం పొందాము.

పర్యాయపదాలు : వింత


ఇతర భాషల్లోకి అనువాదం :

अचरज की बात।

उसका अचंभा सुनकर हम भी अचंभित हो गए।
अचंभव, अचंभा, अचंभो, अचंभौ, अचम्भव, अचम्भा, अचम्भो, अचम्भौ, अनभो

Something that causes feelings of wonder.

The wonders of modern science.
marvel, wonder

అర్థం : అసాధారణ మాటలు వినినప్పుడు లేదా చూసినప్పుడు మనస్సులో కలిగే భావన.

ఉదాహరణ : అకస్మాత్తుగా ఆమెను చూసి ఆశ్చర్యం కలిగినది.

పర్యాయపదాలు : అచ్చెరుపాటు, అచ్చెరువు, అద్బుతం, దిగ్ర్భమ, దిగ్ర్భాంతి, వింత, విశ్మయం


ఇతర భాషల్లోకి అనువాదం :

मन का वह भाव जो किसी नई, विलक्षण या असाधारण बात को देखने, सुनने या ध्यान में आने से उत्पन्न होता है।

आश्चर्य की बात यह है कि इतनी बड़ी ख़बर सुनकर भी उन्होनें कोई प्रतिक्रिया नहीं की।
अचंभव, अचंभा, अचंभो, अचंभौ, अचम्भव, अचम्भा, अचम्भो, अचम्भौ, अचरज, आचरज, आश्चर्य, इचरज, कौतुक, तअज्जुब, ताज़्जुब, ताज्जुब, विस्मय, हैरत, हैरानी

The astonishment you feel when something totally unexpected happens to you.

surprise

అర్థం : విలక్షణమైనది

ఉదాహరణ : ఈ రోజు మనం ఒక ఆశ్చర్యం చూస్తాం

పర్యాయపదాలు : అద్భుతం


ఇతర భాషల్లోకి అనువాదం :

विलक्षण प्राणी या पदार्थ।

आज हमने एक अजूबा देखा।
अजूबा

Something that causes feelings of wonder.

The wonders of modern science.
marvel, wonder