పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆశ అనే పదం యొక్క అర్థం.

ఆశ   నామవాచకం

అర్థం : ఆసక్తి కలిగి ఉండటం.

ఉదాహరణ : నాకు చిన్నప్పటి నుండి తాజ్‍మహల్ చూడాలని ఆశ ఉంది.

పర్యాయపదాలు : కోరిక


ఇతర భాషల్లోకి అనువాదం :

आसक्त होने की क्रिया, अवस्था या भाव।

उसकी आसक्ति प्रेम में बदल गई।
साथ रहते-रहते तो जानवरों से भी लगाव हो जाता है।
अनुरक्ति, अनुरक्ति भाव, अनुरति, अनुराग, अभिरति, अभिरमण, अभीष्टता, आसंग, आसंजन, आसक्ति, आसङ्ग, आसञ्जन, ईठि, चाह, चाहत, प्रणयिता, रगबत, रग़बत, रुचि, लगाव, संसक्ति

A positive feeling of liking.

He had trouble expressing the affection he felt.
The child won everyone's heart.
The warmness of his welcome made us feel right at home.
affection, affectionateness, fondness, heart, philia, tenderness, warmheartedness, warmness

అర్థం : కావలనే భావనను ఎక్కవగా పెంచుకోవటం

ఉదాహరణ : బాలుడు తన మనుస్సులో ఒక ప్రత్యేకమైన వస్తువు కొరకు కోరికను పెంచుకున్నాడు.

పర్యాయపదాలు : ఆసక్తి, ఉత్సుకత, కోరిక


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई बात जानने की अत्यधिक इच्छा।

बालकों के मन में हर एक चीज़ के प्रति जिज्ञासा होती है।
अनुयोग, उत्कंठा, उत्कण्ठा, उत्सुकता, कुतूहल, कौतुक, कौतूहल, जिज्ञासा

A state in which you want to learn more about something.

curiosity, wonder

అర్థం : దేనినైనా కోరుకోవడం

ఉదాహరణ : మాకు అతని నుంచి ఏటువంటి వ్యవహారం మీద ఆశ లేదు.


ఇతర భాషల్లోకి అనువాదం :

मन का यह भाव कि अमुक कार्य हो जाएगा या अमुक पदार्थ हमें मिल जाएगा।

हमें उससे ऐसे व्यवहार की आशा नहीं थी।
आशंसा, आशा, आस, आसरा, आसा, आसार, उम्मीद, तवक़्को, तवक्को, प्रत्याशा

The general feeling that some desire will be fulfilled.

In spite of his troubles he never gave up hope.
hope

అర్థం : ఏదైనా కావాలని కోరుకోవడం

ఉదాహరణ : మీరు గెలవాలని నేను కోరుకుంటున్నాను.

పర్యాయపదాలు : కోరిక


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिस पर किसी की आशा टिकी या केंद्रित हो।

जीत के लिए आप ही मेरी आशा हैं।
मेरे लिए आप ही एक आशा थे और आपने ही जवाब दे दिया।
आशा, उम्मीद

Someone (or something) on which expectations are centered.

He was their best hope for a victory.
hope

అర్థం : పొందాలనే భావన.

ఉదాహరణ : కామ కోరికతో అతను పతనమై పొయెను.

పర్యాయపదాలు : ఆపేక్ష, ఆశించు, ఇచ్చ, ఇష్టము, కోరిక

అర్థం : ఉన్నత స్థానానికి వెళ్ళాలనే కోరిక కలిగి ఉండడం

ఉదాహరణ : అతడు తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాడు.

పర్యాయపదాలు : అభిలాష, ఆకాంక్ష, ఆశయం, కల, కోరిక, లాలస


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसी आकांक्षा जिसमें ऊँचा होने का भाव हो।

वह अपनी महत्वाकांक्षा को पूरा करने के लिए जी-तोड़ मेहनत कर रहा है।
उच्चाकांक्षा, ख़्वाब, ख्वाब, बुलंदपरवाज़ी, बुलंदपरवाजी, महत्वाकांक्षा, सपना

A cherished desire.

His ambition is to own his own business.
ambition, aspiration, dream