పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆరుబయట అనే పదం యొక్క అర్థం.

ఆరుబయట   నామవాచకం

అర్థం : ఇంటి మధ్యలో వుండే ఖాళీ ప్రదేశం

ఉదాహరణ : పిల్లాడు ఇంటి తలవాకిలి దగ్గర ఆడుకుంటున్నాడు.

పర్యాయపదాలు : ఇంటిబయట, తలవాకిలి, ముంగిలి


ఇతర భాషల్లోకి అనువాదం :

घर के बीच का खुला भाग।

बच्चे आँगन में खेल रहे हैं।
अँगनई, अँगना, अँगनाई, अँगनैया, अंगन, अंगनई, अंगना, अंगनाई, अंगनैया, अजिर, आँगन, आंगन, चौक, प्रांगण, सहन

అర్థం : ఖాళీ స్థలం

ఉదాహరణ : తెల్లవారుజామున ఆరుబయట తిరగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనం.

పర్యాయపదాలు : బయటిమైదానం, మైదానం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जो ऊपर से खुला हो।

सुबह सुबह खुली जगह में टहलना सेहत के लिए फायदेमंद होता है।
अनाच्छादित स्थान, उघरारा, उछीर, खुला, खुला स्थान, खुली जगह