పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆరంభించు అనే పదం యొక్క అర్థం.

ఆరంభించు   క్రియ

అర్థం : ఉపయోగార్ధమై ఏ పనినైనా ప్రారంభించడం

ఉదాహరణ : అతడు అధిక ధర నుండి రక్షించడానికై ఒక కొత్త వ్యవస్థను అమలులోకి తెచ్చాడు

పర్యాయపదాలు : అనుసరించేలాచేయు, అమలులోకితెచ్చు, కొనసాగించు, నడిచేలాచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

ध्यान में लाना विशेषकर उपयोग करने के लिए।

उसने महँगाई से बचने के लिए एक नई तरकीब निकाली है।
निकालना

అర్థం : ఏదైనా పనికి నాంది పలికే పద్ధతి.

ఉదాహరణ : మా క్షేత్రంలోఒక కొత్త ప్రణాళికను ఆరంభించారు.

పర్యాయపదాలు : ఉపక్రమించు, తలపెట్టు, ప్రారంభించు, మొదలుపెట్టు, శ్రీకారంచుట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कार्य की शुरुआत होना।

हमारे क्षेत्र में एक नई परियोजना शुरू हो रही है।
कल से मेला लग रहा है।
अरंभना, अरम्भना, आरंभ होना, आरम्भ होना, खुलना, चालू होना, प्रारंभ होना, प्रारम्भ होना, लगना, लांच होना, लॉन्च होना, शुरुवात होना, शुरू होना

Have a beginning, in a temporal, spatial, or evaluative sense.

The DMZ begins right over the hill.
The second movement begins after the Allegro.
Prices for these homes start at $250,000.
begin, start