పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆభరణం అనే పదం యొక్క అర్థం.

ఆభరణం   నామవాచకం

అర్థం : శిరస్సుపై ధరించు అలంకరణ వస్తువు

ఉదాహరణ : అతని పాగా మీద వున్న భూషణం సుశోభితంగా వుంది.

పర్యాయపదాలు : భూషణం


ఇతర భాషల్లోకి అనువాదం :

पगड़ी पर पहनने का एक प्रकार का आभूषण।

उसकी पगड़ी पर माँझा सुशोभित था।
माँझा, मांझा

అర్థం : చేతికి ధరించే ఆభూషణములు.

ఉదాహరణ : దుకాణదారుడు మాకు కర భూషణములు చూపించాడు.

పర్యాయపదాలు : కర భూషణములు, చేతినగ


ఇతర భాషల్లోకి అనువాదం :

हाथ में पहने जाने वाला आभूषण।

स्वर्णकार ने हमें तरह-तरह के हस्ताभूषण दिखाये।
अवाय, हस्त आभूषण, हस्ताभूषण