పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆపివేయు అనే పదం యొక్క అర్థం.

ఆపివేయు   క్రియ

అర్థం : లేకుండా చేయడం

ఉదాహరణ : ప్రభుత్వం యాత్రా బత్తెమును నిలిపివేసింది

పర్యాయపదాలు : నిలిపివేయు, నిషేదించు


ఇతర భాషల్లోకి అనువాదం :

न देना।

सरकार ने यात्रा भत्ता रोक दिया है।
रोकना

అర్థం : మాట్లాడుతూ మాట్లాదుతూ ఆగి విరామం ఇవ్వడం.

ఉదాహరణ : రవి పుస్తకం చదువుతూ మధ్యలో చాలా సమయం వరకు చదవడం నిలిపివేసినాడు.

పర్యాయపదాలు : ఆపు, నిలుపు


ఇతర భాషల్లోకి అనువాదం :

बोलते-बोलते रुकना।

किताब पढ़ते समय वह बहुत अटकता है।
अटकना

Interrupt temporarily an activity before continuing.

The speaker paused.
hesitate, pause

అర్థం : ముందుకు వెళ్లనీయకపోవడం

ఉదాహరణ : భారతీయ స్పిన్నర్లు పాకిస్థాన్‍ను 200 పరుగుల కంటే తక్కువకే కట్టడి చేశారు

పర్యాయపదాలు : కట్టడిచేయు, నిలిపివేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

आगे न बढ़ने देना (विशेषकर किसी प्रतियोगिता आदि में)।

भारतीय स्पिनरों ने पाकिस्तान को 200 के नीचे ही समेट दिया।
समेटना

Finish a task completely.

I finally got through this homework assignment.
clear up, finish off, finish up, get through, mop up, polish off, wrap up

అర్థం : రానీకుండా చేయడం

ఉదాహరణ : పోలీసులు దారిని మూసివేస్తున్నారు.

పర్యాయపదాలు : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అడ్డుకొను, అవరోధించు, ఆటంకపరుచు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसी स्थिति में कराना जिससे कोई वस्तु अंदर से बाहर या बाहर से अंदर न जा सके या जिसका उपयोग न किया जा सके।

पुलिस ने यह रास्ता बंद करा दिया है।
बंद कराना, बन्द कराना, ब्लाक करा देना, ब्लाक कराना, ब्लॉक करा देना, ब्लॉक कराना

Render unsuitable for passage.

Block the way.
Barricade the streets.
Stop the busy road.
bar, barricade, block, block off, block up, blockade, stop

అర్థం : ఎదైనా కార్యాన్ని ముంచకుండా మధ్యలోనే వదిలేయడం

ఉదాహరణ : అనేక సంపద కారణంగా పెళ్ళి నిలిపివేశారు.

పర్యాయపదాలు : నిలిపివేయు, పటితలించు, మానించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कार्य को कुछ समय तक न करना या रोकना।

कईयों ने वित्तीय जरूरतों के कारण शादी रोक रखी हैं।
रोक रखना, रोके रखना

Act later than planned, scheduled, or required.

Don't delay your application to graduate school or else it won't be considered.
delay

అర్థం : తాత్కాలికంగా ఆపడం

ఉదాహరణ : వానా కాలం కారణంగా ఆటను ఆపేశారు

పర్యాయపదాలు : నిలిపివేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी आयोजित या नियत कार्य का किसी कारण से न होना।

बारिश के कारण मैच रद्द हो गया।
निरस्त होना, रद्द होना

అర్థం : తెరవకుండా వుండటం

ఉదాహరణ : అల్లర్ల కారణంగా ఈ సంస్థ మూసివేయబడింది.

పర్యాయపదాలు : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అడ్డుకొను, అవరోధించు, ఆటంకపరుచు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसी स्थिति में कराना कि जारी न रहे।

घोटाले के कारण इस संस्था को बंद करा दिया गया है।
बंद कराना, बन्द कराना

Cease to operate or cause to cease operating.

The owners decided to move and to close the factory.
My business closes every night at 8 P.M..
Close up the shop.
close, close down, close up, fold, shut down