పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆనవాలు అనే పదం యొక్క అర్థం.

ఆనవాలు   నామవాచకం

అర్థం : ఫలానా వస్తువు అని తెలియచేయుటకు ఉపయోగించే సంకేతం.

ఉదాహరణ : మా అమ్మ కృష్ణజయంతి రోజున ఇంటిముందు కృష్ణుడి యొక్క పాదాల గుర్తును వేసింది.

పర్యాయపదాలు : అచ్చు, గుర్తు, గుఱుతు, చిహ్నం, నిశాని, ముద్ర


ఇతర భాషల్లోకి అనువాదం :

अपने आप बना हुआ या किसी चीज़ के संपर्क, संघर्ष या दाब से पड़ा हुआ या डाला हुआ चिन्ह।

रेगिस्तान में जगह-जगह ऊँट के पैरों के निशान नज़र आ रहे थे।
चिन्ह, चिह्न, छाप, निशान

A concavity in a surface produced by pressing.

He left the impression of his fingers in the soft mud.
depression, impression, imprint

అర్థం : ఒక దానిని చూచి మరొక్కటి అలాగే తయారుచేయుట.

ఉదాహరణ : విజ్ఞానశాస్త్రవేతలు పక్షుల నమూనా లాగా విమానాలను తయారుచేసినారు.

పర్యాయపదాలు : ఉపమ, చాయ, నమూనా, పోలిక, పోల్చు, మాదిరి, సవరణ


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिसे देखकर उसके अनुसार वैसा ही कुछ किया या बनाया जाए।

वैज्ञानिकों ने पक्षियों को नमूना मानकर हवाई जहाज़ का निर्माण किया।
आदर्श, उदाहरण, नमूना, प्रारूप

A model considered worthy of imitation.

The American constitution has provided a pattern for many republics.
pattern