పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆధారం అనే పదం యొక్క అర్థం.

ఆధారం   క్రియ

అర్థం : ఒకదానితో ఒకటి ఆసరాగా వుండటం

ఉదాహరణ : ఈ స్థంభాన్ని ఆధారం చేసుకొని ఈ గది నిలబడింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी सहारे पर रुका रहना या स्थित होना।

इन खंभों के सहारे यह छत सँभली है।
अवलंबना, अवलम्बना, उठँगना, उठंगना, उढ़कना, उढ़ुकना, टिकना, टेकना, ठहरना, सँभलना, संभलना, सम्हलना, सहारा लेना

Stop or halt.

Please stay the bloodshed!.
delay, detain, stay

ఆధారం   నామవాచకం

అర్థం : బరువాటి వస్తువును నిలుపుటకు దాని కింద పెట్టే చక్క

ఉదాహరణ : అరటిచెట్టు ఒంగిపోకుండా ఆధారాన్ని కట్టండి.


ఇతర భాషల్లోకి అనువాదం :

भारी वस्तु आदि को टिकाए रखने के लिए उसके नीचे लगाई हुई लकड़ी।

केले का पेड़ फलों के भार से झुक रहा है उसे थूनी लगा दो।
अटुकन, अड़ाना, आड़, आधार, उठँगन, उठंगन, उठगन, उढ़कन, उढ़ुकन, चाँड़, चांड़, टेक, टेकन, टेकनी, ठेक, डाट, ढासना, थंबी, थूनी, रोक

A support placed beneath or against something to keep it from shaking or falling.

prop

అర్థం : ఏదైనా ఒక విషయం స్పష్టం చేయడానికి కావలసినది

ఉదాహరణ : మీరు నన్ను ఏ ఆధారంతో అంటున్నారు?.

పర్యాయపదాలు : మూలం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह अंतर्निहित मूलभूत पूर्वानुमान जो किसी बात के स्पष्टीकरण के लिए आवश्यक हो।

आप मुझे किस आधार पर ऐसा कह रहे हैं।
आधार

The fundamental assumptions from which something is begun or developed or calculated or explained.

The whole argument rested on a basis of conjecture.
base, basis, cornerstone, foundation, fundament, groundwork

అర్థం : ఏదైన వస్తువుకు నిలబెట్టుటకు ముఖ్యంగా ఉండాల్సినది.

ఉదాహరణ : ఏదైన వస్తువు పట్టి చూడటానికి దాని ఆధారము బలంగా ఉండాలి.

పర్యాయపదాలు : అండ, ఆనిక, ఆలంభం, ఆలంభణం, ఊత, ఊనిక, పట్టు

అర్థం : నిజానిజానికి సంబంధించిన భావన.

ఉదాహరణ : నిజానిజానికి సంబంధించిన భావన.నీకు ఈ మరణ శాసన ఆధారం లభించవలసి ఉంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रामाणिक होने की अवस्था या भाव।

आप को इस वसीयत की प्रामाणिकता सिद्ध करनी होगी।
प्रामाणिकता, प्रामाण्य

Something (such as a fact or circumstance) that shows an action to be reasonable or necessary.

He considered misrule a justification for revolution.
justification

అర్థం : జీవితాంతము తోడుగా ఉండటం.

ఉదాహరణ : ముసలితనంలో తల్లి-తండ్రులకు పిల్లలు ఆధారంగా ఉంటారు.

పర్యాయపదాలు : ఆశ్రయం


ఇతర భాషల్లోకి అనువాదం :

जीवन निर्वाह का आधार।

बुढ़ापे में बच्चे ही माँ-बाप का सहारा होते हैं।
अधिकरण, अवलंब, अवलंबन, अवलम्ब, अवलम्बन, आलंब, आलंबन, आलम्ब, आलम्बन, आश्रय, आस, आसरा, भरोसा, सहारा

The activity of providing for or maintaining by supplying with money or necessities.

His support kept the family together.
They gave him emotional support during difficult times.
support

అర్థం : సాక్ష్యం కోసం చూడటం

ఉదాహరణ : నిన్న జరిగిన బ్యాంక్ దోపిడి గురించి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह बात जिसके सहारे किसी दूसरी बड़ी बात, घटना, रहस्य आदि का पता लगे।

कल हुई बैंक डकैती का अभी तक कुछ सुराग़ नहीं मिल पाया है।
अता-पता, आहट, कनसुई, खबर, ख़बर, टोह, पता, संकेत, सङ्केत, सुराग, सुराग़, सूत्र

Evidence that helps to solve a problem.

clew, clue, cue

అర్థం : ఎవరో చేస్తారని అలాగే వుండుట

ఉదాహరణ : ఈరోజు కూడా పంట మొలకెత్తడం కోసం రైతులు ఆధారపడి ఎదురు చూస్తున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

निर्भर होने की स्थिति।

आज भी फसल उगाने के लिए किसानों की निर्भरता बरसात के पानी पर बनी हुई है।
इनहिसार, इन्हिसार, दारमदार, दारोमदार, निर्भरता