పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆదర్శవాది అనే పదం యొక్క అర్థం.

ఆదర్శవాది   నామవాచకం

అర్థం : మంచి చెడులను బాగా ఆరితేరిన వ్యక్తి

ఉదాహరణ : మనం మన జీవితంలో ఆదర్శవాదిని అనుసరించాలి.


ఇతర భాషల్లోకి అనువాదం :

यह सिद्धांत कि मनुष्य को सदा अपने आदर्श या अच्छी से अच्छी बातें अपने सामने रखकर उनकी सिद्धि या प्राप्ति के लिए सब कार्य करने चाहिए।

हमें अपने जीवन में आदर्शवाद अपनाना चाहिए।
आदर्शवाद, आदर्शवादिता

Impracticality by virtue of thinking of things in their ideal form rather than as they really are.

idealism

అర్థం : అన్ని విషయాలు బాగా తెలిసి అనుసరించే వ్యక్తి

ఉదాహరణ : ఈ కాలంలో ఆదర్శవాదులు కొందరు వున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो आदर्शवाद को मानता और उसके अनुसार चलता हो।

आजकल आदर्शवादी कम ही मिलते हैं।
आदर्शवादी

Someone guided more by ideals than by practical considerations.

dreamer, idealist