పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అలసిపోవు అనే పదం యొక్క అర్థం.

అలసిపోవు   క్రియ

అర్థం : శ్రమించి పనిచేసి చేసి మళ్ళీ పనిచేయలేకపోవడం

ఉదాహరణ : ఇంత పనిచేసినాకూడా నేను అలసిపోలేదు

పర్యాయపదాలు : డస్సిపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

परिश्रम करते-करते इतना शिथिल होना की फिर और परिश्रम न हो सके।

इतना काम करने के बाद भी मैं नहीं थका।
अघाना, क्लांत होना, थकना, श्रांत होना

Exhaust or get tired through overuse or great strain or stress.

We wore ourselves out on this hike.
fag, fag out, fatigue, jade, outwear, tire, tire out, wear, wear down, wear out, wear upon, weary

అర్థం : నీరస పడుట.

ఉదాహరణ : పిల్లాడి వెంట పరుగులు తీసి అమ్మ అలసిపోయింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई काम करते-करते ऐसी स्थिति में पहुँचना कि मन में उस काम को करने का उत्साह न रह जाय।

माँ बच्चे को समझाते-समझाते थक गई पर वह सुनता ही नहीं।
थकना, हारना

Exhaust or get tired through overuse or great strain or stress.

We wore ourselves out on this hike.
fag, fag out, fatigue, jade, outwear, tire, tire out, wear, wear down, wear out, wear upon, weary