పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అలంకరణ అనే పదం యొక్క అర్థం.

అలంకరణ   నామవాచకం

అర్థం : అందంగా తీర్చిదిద్దడం

ఉదాహరణ : రాజకుమారుడికి రాజ్యాభిషేకం చేయడానికై రాజమహల్ ని చూస్తూ అలంకరణ చేస్తున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

अलंकृत करने या सजाने की क्रिया।

राजकुमार के राज्याभिषेक के अवसर पर सभी लोग राजमहल की सजावट में लगे हैं।
अभ्यंजन, अभ्यञ्जन, अलंकरण, आराइश, ज़ीनत, जीनत, विन्यसन, विन्यास, सजावट, सज्जा, साज, साज सजावट, साज सज्जा, साज-सजावट, साज-सज्जा, साज़

The act of adding extraneous decorations to something.

embellishment, ornamentation

అర్థం : ఆడవారు బట్టలు, ఆభరణాలతో తమనుతాము ముస్తాబు చేయడం.

ఉదాహరణ : సీత దాదాపు ఒక గంటనుండి అలంకరణలో మునిగిపోయింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

Cosmetics applied to the face to improve or change your appearance.

make-up, makeup, war paint

అర్థం : అందంగా తయారవడానికి చేసేపని

ఉదాహరణ : నాకు అలంకరణ మంచిగా అనిపించదు.

పర్యాయపదాలు : ముస్తాబు