పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అర్పించు అనే పదం యొక్క అర్థం.

అర్పించు   క్రియ

అర్థం : అధికారి సంస్థ మొదలైన వాటికి సంబంధించిన విషయాలను సమర్పించు

ఉదాహరణ : ఏటీఎం కార్డ్ పోతే బ్యాంకు వారికి నివేదిక ఇవ్వాలి.

పర్యాయపదాలు : అందించు, ఒసంగించు, కార్యవివరణనివ్వు, నివేదిక ఇచ్చు, నివేధించు, ప్రతిపాదించు, విదురుర్చు, సమర్పించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी प्राधिकार रखनेवाले व्यक्ति, संस्था आदि को किसी उससे संबंधित घटना आदि की सूचना देना।

एटीएम कार्ड खोते ही सर्वप्रथम बैंक को रिपोर्ट कीजिए।
प्रतिवेदन करना, रिपोर्ट करना

అర్థం : దేవతలకు మనస్పూర్తిగా ఇవ్వడం

ఉదాహరణ : కాళిమాత మందిరంలో చాలా కానుకలను సమర్పిస్తారు

పర్యాయపదాలు : అర్పణచేయు, ఒసగు, సమర్పించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के द्वारा श्रद्धापूर्वक देवता, समाधि आदि पर कुछ रखा जाना।

काली मंदिर में बहुत चढ़ावा चढ़ता है।
अर्पित होना, चढ़ना

అర్థం : ఇచ్చిన దాన్ని తిరిగి ఆశించకుండానికి గల పేరు

ఉదాహరణ : అతడు శివుడు విగ్రహనికి నీళ్ళు, అక్షింతలు, పూలు, రావిఆకులు అర్పించారు.

పర్యాయపదాలు : సమర్పించు


ఇతర భాషల్లోకి అనువాదం :

श्रद्धापूर्वक देवता, समाधि आदि पर अर्पण करना।

उसने शिव प्रतिमा पर जल, अक्षत, पुष्प और बेल पत्र चढ़ाया।
अरपना, अर्पण करना, अर्पना, चढ़ाना, भेंट चढ़ाना

Present as an act of worship.

Offer prayers to the gods.
offer, offer up

అర్థం : ఒకరి దగ్గర తీసుకున్నది మళ్ళీ ఇవ్వడం

ఉదాహరణ : పాకిస్తాన్ భారతదేశ మత్స్యకారులను భారతీయులకు అప్పగించింది.

పర్యాయపదాలు : అప్పగించు, అప్పజెప్పు, ఒప్పగించు, ఒప్పజెప్పు, ఒప్పనజేయు, ఒప్పనముచేయు, ఒప్పించు, తిరిగిఇవ్వు, దక్కోలుచేయు, దత్తముచేయు, దారవోయు


ఇతర భాషల్లోకి అనువాదం :

भागे हुए विदेशी अपराधी को योग्य अधिकारी के हाथ में सौंपना।

पाकिस्तान ने भारतीय मछुआरों को आज भारत को प्रत्यार्पित कर दिया।
प्रत्यर्पण करना, प्रत्यर्पित करना, प्रत्यार्पित करना

Hand over to the authorities of another country.

They extradited the fugitive to his native country so he could be tried there.
deliver, deport, extradite