పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అమావాస్య అనే పదం యొక్క అర్థం.

అమావాస్య   నామవాచకం

అర్థం : చంద్రుడు కనిపించని చీకటి రోజు

ఉదాహరణ : ఈ రోజు అమావాస్య

పర్యాయపదాలు : అమామాసి, అమాస, ఇందుక్ష్యం, పితృతిథి, పితృదినం, పిత్ర్య, సోమక్షయం


ఇతర భాషల్లోకి అనువాదం :

कृष्ण पक्ष की अंतिम तिथि जिसमें रात को चन्द्रमा बिल्कुल दिखाई नहीं देता।

आज अमावस्या है।
अमा, अमावस, अमावसी, अमावस्या, अमावास्या, पितृतिथि, पितृदिन, पित्र्या

The time at which the Moon appears as a narrow waxing crescent.

new moon, new phase of the moon

అర్థం : వెన్నెల లేని రాత్రి

ఉదాహరణ : ఇంట్లో రత్నావళి లేనందునా తులసీదాసు చీకటి రాత్రిలో ఇంటి నుండి బయలుదేరాడు.

పర్యాయపదాలు : కాళరాత్రి, చీకటి రాత్రి, నల్లని రాత్రి, నిశిరాత్రి


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसी रात जिसमें चारों तरफ़ अँधेरा छाया रहता है या चंद्रमा की रोशनी नहीं होती।

घर में रत्नावली को न पाकर तुलसीदास अँधेरी रात में ही घर से निकल पड़े।
अँधियारी रात, अँधेरी रात, अंधरात्रि, अंधेरिया, अंधेरी, अंधेरी रात, अन्धरात्रि, अन्धेरी, काली रात, तमिस्रा, तामसी, दाज, रात

The time after sunset and before sunrise while it is dark outside.

dark, night, nighttime