పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అనుమతి అనే పదం యొక్క అర్థం.

అనుమతి   నామవాచకం

అర్థం : ఏదైనా పని చేయడానికి ముందు దానికి సంబంధించిన పెద్దలను కలిసి ఆ పని చేయవచ్చుననే భరోసాను పొందడం

ఉదాహరణ : పెద్దల అనుమతి లేకుండా ఏపని చేయకూడదు.

పర్యాయపదాలు : అంగీకారం, అంగీకృతి, సమ్మతి


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई काम करने से पहले उसके संबंध में बड़ों से मिलने या ली जाने वाली स्वीकृति जो बहुत-कुछ आज्ञा के रूप में होती है।

बड़ों की अनुमति के बिना कोई भी काम नहीं करना चाहिए।
अनुज्ञा, अनुमति, अभिमति, अभ्यनुज्ञा, आज्ञा, इजाजत, इजाज़त, परमिशन, परवानगी, रज़ा, रजा, रुखसत, रुख़सत, रुख़्सत, रुख्सत, स्वीकृति

Permission to do something.

He indicated his consent.
consent

అర్థం : ఆజ్ఞను స్వీకరించే భావన.

ఉదాహరణ : భారత ప్రభుత్వం ఈ ప్రణాళికను ప్రారంభించడానికి తన అనుమతినిచ్చింది

పర్యాయపదాలు : అంగీకారం, సమ్మతి


ఇతర భాషల్లోకి అనువాదం :

स्वीकार करने की क्रिया या भाव।

भारत सरकार ने इस परियोजना को चालू करने के लिए अपनी स्वीकृति दे दी है।
अंगीकरण, अंगीकृति, अनुज्ञप्ति, इकरार, इक़रार, ईजाब, मंजूरी, रज़ा, रजा, संप्रत्यय, स्वीकृति

Approval to do something.

He asked permission to leave.
permission

అర్థం : శెలవు కావాలని కోరుట

ఉదాహరణ : మీరు ఇంటికి వెళ్ళడానికి పదహైదురోజుల ముందే అనుమతి తీసుకోవాలి.

పర్యాయపదాలు : అంగీకృతి, అనుమోదనము, ఒప్పుకోలు, రజా, సమ్మతి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह दिन जिसमें काम पर से अनुपस्थित रहने की स्वीकृति मिली हो।

घर जाने के लिए मेरी पंद्रह दिन की छुट्टी मंजूर हो गई है।
अवकाश, छुट्टी, रज़ा, रजा

అర్థం : ఏదైనా కార్యాన్ని చేయటానికి పూర్తిగా అంగీకారం దొరకడం

ఉదాహరణ : పరిక్షలో క్యాలుకులేటర్‍ను ఉపయోగించుటకు అనుమతి లభించినది.

పర్యాయపదాలు : అంగీకారము, సమ్మతి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह अनुमति जो किसी को विशेष अवस्था में कोई कार्य करने अथवा कर्तव्य या दायित्व पूरा करने के लिए मिले।

परीक्षा में कैलक्यूलेटर के उपयोग की छूट है।
छूट

Freedom of choice.

Liberty of opinion.
Liberty of worship.
Liberty--perfect liberty--to think or feel or do just as one pleases.
At liberty to choose whatever occupation one wishes.
liberty