అర్థం : భోగవిలాసముకొరకు వస్తువులను వినియోగించుట
ఉదాహరణ :
పరీక్ష ముగిసిన వేంటనే హద్దులు మించిన భోగవిలాసమును అనుభవిస్తారు
పర్యాయపదాలు : అనుభోగించు, ఆస్వాదించు, ఉపభోగించు, భోగించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తనకై తాను స్వయంగా తెలుసుకోవడం
ఉదాహరణ :
నేను వేడిని ఆస్వాధిస్తున్నాను
పర్యాయపదాలు : ఆస్వాధించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఇంతకు ముందే తెలుసుకొని ఉండటం
ఉదాహరణ :
-ఈ రెండు సంవత్సరాల్లో నేను చాలా తక్కువ అనుభవించాను
పర్యాయపదాలు : చూడు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी प्रकार की स्थिति में रहकर उसका अनुभव या ज्ञान प्राप्त करना अथवा उस स्थिति का भोग करना या बोध करना।
इन दो सालों में मैंने बहुत कुछ अनुभव किया है।