పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అనుకొను అనే పదం యొక్క అర్థం.

అనుకొను   క్రియ

అర్థం : ఎవరి గురించి అయినా ఒక అభిప్రాయం అనుకోవడం

ఉదాహరణ : నేను అతన్ని చాలా మంచివాడనుకొనేదాన్ని


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के प्रति धारणा होना।

मैं उन्हें बहुत अच्छा समझती थी।
समझना

అర్థం : మనసులో ఊహించడం

ఉదాహరణ : నేను ఈ రోజు ఏదో జరుగుతుందని అనుకుంటున్నాను.

పర్యాయపదాలు : తలంచు, తలంపుచేయు, తలచు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बात आदि का आभास मात्र मिलना।

मुझे लगता है कि आज कुछ होने वाला है।
आभास मिलना, आभास होना, लगना