పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అనుకరించు అనే పదం యొక్క అర్థం.

అనుకరించు   క్రియ

అర్థం : మాటతీరు,హావభావాలు మొదలగునవి ఒకరి విధంగా ఇంకొకరు చేయడం

ఉదాహరణ : -శ్యామ్ తన తాతగారిని అనుకరిస్తాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के बात-व्यवहार, हाव-भाव आदि को वैसे ही करना।

श्यामू अपने दादाजी की नक़ल करता है।
अनुकरण करना, अनुसरना, अनुहरना, अनुहारना, नकल करना, नक़ल करना

किसी के पीछे चलना।

बच्चा अपनी माँ के पीछे चल रहा है।
अनुगमन करना, अनुसरना, पीछे चलना

To travel behind, go after, come after.

The ducklings followed their mother around the pond.
Please follow the guide through the museum.
follow

Reproduce someone's behavior or looks.

The mime imitated the passers-by.
Children often copy their parents or older siblings.
copy, imitate, simulate

అర్థం : -మాటతీరు,హావభావాలు మొదలగునవి ఒకరి విధంగా ఇంకొకరు చేయడం

ఉదాహరణ : శ్యామ్ తన తాతగారిని అనుకరిస్తాడు.

అర్థం : ఒక దానిని చూసి అలాగే ఆచరించడం

ఉదాహరణ : మీరు మంచి మాటలను అనుసరించండి.

పర్యాయపదాలు : అనుసంధానించు, అనుసరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के समान आचरण करना।

आप अच्छी बातों का अनुसरण करें।
अनुकरण करना, अनुसरण करना

Reproduce someone's behavior or looks.

The mime imitated the passers-by.
Children often copy their parents or older siblings.
copy, imitate, simulate

అనుకరించు   విశేషణం

అర్థం : ఎవరిమాటలనైన అదేవిధంగా చెప్పునటువంటి.

ఉదాహరణ : కోతులు బాగా అనుకరిస్తాయి.

పర్యాయపదాలు : నకలుచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

जो किसी के हाव-भाव, बोली आदि की नक़ल करता हो।

बंदर बहुत नकलची होते हैं।
अनुकारी, अनुहारक, अनुहारी, नकलची, नक़लची

Constituting an imitation.

The mimic warfare of the opera stage.
mimic