పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అనుకరణం అనే పదం యొక్క అర్థం.

అనుకరణం   నామవాచకం

అర్థం : ఏదేని వేరొక ఆకారాన్ని అనుసరించి తయారుచేయుట.

ఉదాహరణ : ఔరంగబాద్ బీబీ యొక్క సమాధి తాజ్ మహల్ నకలుగా ఉంది.

పర్యాయపదాలు : నకలు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी दूसरे के आकार या प्रकार के अनुसार तैयार की हुई वस्तु।

औरंगाबाद का बीबी का मकबरा ताजमहल की अनुकृति है।
अनुकृति, नकल, नक़ल, प्रतिकृति, प्रतिरूप

అనుకరణం   విశేషణం

అర్థం : ఒక భాష నుండి వేరొక్క భాషలోకి మార్చడం.

ఉదాహరణ : ఇది ఒక అనుకరణ చేయబడిన రచన.

పర్యాయపదాలు : అనుసరించు, మౌళికం కాని


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के अनुकरण पर बनाया गया।

यह एक अनुकृत रचना है।
अनुकृत, अनुसरित, अनुसृत, अमौलिक