అర్థం : ఎక్కువగా కలిగే భావన.
ఉదాహరణ :
ధనము అధికం వలన అతడు గర్విష్ఠి అయ్యాడు.
పర్యాయపదాలు : అధికం, అనంతము, అపారము, అమితము, ఆధిక్యము, పెక్కువ, బాహుళ్యము, హెచ్చు
ఇతర భాషల్లోకి అనువాదం :
मान, मात्रा आदि में अधिक होने की अवस्था या भाव।
धन की अधिकता से वह घमण्डी हो गया है।అర్థం : ఎక్కువ కంటే ఎక్కువగా ఉండే స్థితి.
ఉదాహరణ :
శరీరంలో చక్కెర అత్యధికంగా ఉండటం వలన మధుమేహ వ్యాధి వస్తుంది.
పర్యాయపదాలు : అత్యధికం, అపరిమితం, ఇనుమిక్కిలి, మీదుమిక్కిలి, సమృద్ది
ఇతర భాషల్లోకి అనువాదం :
The property of being extremely abundant.
The profusion of detail.