పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అతుక్కొను అనే పదం యొక్క అర్థం.

అతుక్కొను   క్రియ

అర్థం : బంక లేక జిడ్డు పదార్థముతో రెండు వస్తువులు కలువుట.

ఉదాహరణ : కాగితము కర్రకు అతుక్కొంది.

పర్యాయపదాలు : అంటుకొను, తగులుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

गोंद आदि लसीली चीज़ों से दो वस्तुओं का आपस में जुड़ना।

काग़ज़ लकड़ी पर चिपक गया।
चिपकना, पकड़ना, सटना

Stick to firmly.

Will this wallpaper adhere to the wall?.
adhere, bind, bond, hold fast, stick, stick to

అర్థం : పిల్లలు భయంతో అమ్మను గట్టిగా పట్టుకోవడం

ఉదాహరణ : పిల్లలు భయపడి అమ్మ యొక్క గుండెకు అతుక్కొని ఉంటారు.

పర్యాయపదాలు : అంటుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

आपस में इस प्रकार मिलना कि दोनों के पार्श्व या तल एक दूसरे को स्पर्श करें।

बच्चा डरकर माँ की छाती से सट गया।
चिपकना, जुटना, जुड़ना, भिड़ना, सटना

అర్థం : విరిగిన వస్తువులు తిరిగి యధా స్థానానికి వచ్చుట.

ఉదాహరణ : ఈ కుర్చీ యొక్క విరిగిన ఒక కాలు తిరిగి అతుక్కొన్నది.


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ वस्तुओं का इस प्रकार परस्पर मिलना या सटना कि एक का अंग या तल दूसरी के साथ लग या चिपक जाए।

इस कुर्सी का टूटा हुआ हत्था जुड़ गया।
जुटना, जुड़ना, लगना, संबंध होना, संबद्ध होना, संयुक्त होना, संलग्न होना

Be or become joined or united or linked.

The two streets connect to become a highway.
Our paths joined.
The travelers linked up again at the airport.
connect, join, link, link up, unite