పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అడ్డుచెప్పు అనే పదం యొక్క అర్థం.

అడ్డుచెప్పు   క్రియ

అర్థం : ఆటంకం చెప్పడం

ఉదాహరణ : రమా వాళ్ళ అత్త తన పనిలో అడ్డుచెప్తూ వుంటుంది


ఇతర భాషల్లోకి అనువాదం :

रोक-टोक करना।

रमा की सास हर काम में उसे टोकती है।
टोकना, बोलना

Interfere in someone else's activity.

Please don't interrupt me while I'm on the phone.
disrupt, interrupt

అర్థం : ఆటంకపరచడం

ఉదాహరణ : ప్రధానోపాద్యాయుడు బయటప్రజలకు ప్రవేశం లేదని అడ్డుచెప్పారు

పర్యాయపదాలు : నిరాకరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी काम आदि को जारी न रखने के लिए बोलना या उसे बंद कराना।

प्रधानाचार्य ने विद्यालय में बाहरी लोगों के प्रवेश पर रोक लगाई।
निषेध करना, पाबंदी लगा देना, पाबंदी लगाना, पाबन्दी लगा देना, पाबन्दी लगाना, प्रतिबंध लगाना, प्रतिबंधित करना, प्रतिबन्ध लगाना, प्रतिबन्धित करना, बंदिश लगाना, बन्दिश लगाना, बैन लगाना, रोक लगा देना, रोक लगाना